కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
కువైట్: కువైట్ టవర్స్ టిక్కెట్‌ను ఫోర్జరీ చేసి KD 29,000 తస్కరించినందుకు కువైట్ క్రిమినల్ కోర్ట్ ఈజిప్టు ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. అతను దాదాపు KD 29,000 విలువైన కువైట్ టవర్ నకిలీ టిక్కెట్లను ముద్రించి రెండేళ్లలో వాటిని విక్రయించాడు. అతను డేటాబేస్‌లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను కూడా తారుమారు చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







