జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- May 09, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. జహ్రా గవర్నర్ HE మిస్టర్ హమద్ జాసిమ్ మొహమ్మద్ అల్-హబాషిని మర్యాదపూర్వకంగా కలిశారు. జహ్రా గవర్నరేట్ కొత్త గవర్నర్‌గా నియమితులైనందుకు రాయబారి ఆయనకు అభినందనలు తెలిపారు. జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించడాన్ని గవర్నర్ స్వాగతించారు. భారతీయ కంపెనీలతో జహ్రా ప్రాంతం మరింత వాణిజ్య సహకారం కోసం తన ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ఇటీవల జహ్రాలో కొత్త ఇండియన్ వీసా మరియు కాన్సులర్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







