'అమ్మా కనక్కు'. ఈ మూవీ ట్రైలర్

- June 08, 2016 , by Maagulf
'అమ్మా కనక్కు'. ఈ మూవీ ట్రైలర్

రేవతి- అమలాపాల్- సముతిరాకని కాంబో రానున్న తమిళ ఫిల్మ్ 'అమ్మా కనక్కు'. ఈ మూవీ ట్రైలర్ తమిళ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో స్టోరీని వివరించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. గతేడాది బాలీవుడ్‌లో వచ్చిన 'నిల్ బ్యాటరీ సన్నాట' మూవీకి ఇది రీమేక్‌.రేవతి, అమలాపాల్, సముతిరాకనిల చుట్టూనే ఈ స్టోరీ తిరుగుతోంది. తన కూతురు అందివచ్చిన అవకాశాల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుంది? భర్తను కోల్పోయిన ఓ మదర్‌కి రేవతి ఎలాంటి సాయం చేసింది అన్నదే మిగతా స్టోరీ! అశ్విని అయ్యర్ తివారి డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ని ధనుష్ నిర్మిస్తున్నాడు. ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com