వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- May 16, 2024
కువైట్ :వీసా ఆమోదం కోసం లంచం తీసుకున్నందుకు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ ఉద్యోగికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కాసేషన్ కోర్ట్ సమర్థించింది. నివేదిక ప్రకారం, ఎంట్రీ వీసా లావాదేవీని పూర్తి చేయడానికి బదులుగా ఒక పాకిస్థానీ నుండి ఉద్యోగి KD 500 లంచం అందుకున్నాడు. ఈ ఘటన గతేడాది జూన్‌లో జరిగినట్లు పేర్కొంది. అక్రమ లావాదేవీ కెమెరాలో రికార్డు కావడంతో సదరు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







