షార్జా నిర్మాణ స్థలంలో ప్రమాదం ఒకరు మృతి ఇద్దరకి గాయాలు
- June 09, 2016
షార్జా : నిర్మాణ స్థలంలో ప్రమాదం జరగడంతో ఒక కార్మికుడు మృతి చెందగా ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం గూర్చి అధికారికంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.
నిర్మాణ సంస్థ ఉద్యోగులను కలిసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పలు ప్రశ్నలు వేసి సంబంధిత కంపనీకు సమన్లు జారీ చేశారు .నిర్మాణంలో ఒక భవనం వద్ద ఒక పాకిస్తానీ కార్మికుడు చనిపోయాడని మరియు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఉదయం 6.30 గంటల సమయంలో పోలీసులకు ఒక ఫోన్ కాల్ అందినట్లు పోలీసులు తెలిపారు. . ప్రమాదంలో వాస్తవ సమాచారం వెంటనే స్పష్టమైన కాదని వారు తెలిపారు..
పోలీస్ పెట్రోల్ మరియు పారామెడిక్స్ ప్రమాద స్థలానికి వెళ్లి, గాయపడిన కార్మికులను అల్ క్యస్సిమి హాస్పిటల్ గాయపడిన తరలించారు. ఆసుపత్రి అధికారిక గాయపడిన కార్మికులు ఆసియా జాతీయత అని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. కాగా ఒక కార్మికుడు యొక్క పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







