IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- May 17, 2024
యూఏఈ: IIT ఢిల్లీ-అబుధాబి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ & ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి కంబైన్డ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ (CAET)ని ప్రకటించింది.జేఈఈ అడ్వాన్స్‌డ్, CAET ఉత్తీర్ణత సాధించిన యూఏఈ జాతీయులు, నివాసితులు మరియు అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు పొందేందుకు అర్హులు. పరీక్ష కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 3 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వెల్లడించింది.
రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://abudhabi.iitd.ac.in/undergraduate-programs

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







