ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- May 17, 2024
దోహా: ఖతార్ మ్యూజియంలు (QM) మే 17 నుండి 18 వరకు ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆ ప్రత్యేక అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం, మథాఫ్: అరబ్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం , ఖతార్‌లోని నివాసితులు మరియు సందర్శకులు ఉచితంగా సందర్శించవచ్చని ఖతార్ మ్యూజియమ్స్ సీఈఓ మహ్మద్ సాద్ అల్ రుమైహి తెలిపారు. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ సమన్వయంతో ఏటా మే 18 నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







