ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్ పునః ప్రారంభం
- May 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్‌లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన దుబాయ్ లోని ఎనర్జీ మెట్రో స్టేషన్ ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. "RTA విజయవంతంగా దుబాయ్ మెట్రో యొక్క పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది." అని తెలిపింది. స్టేషన్ మే 28న కార్యకలాపాలను పునఃప్రారంభించాల్సి ఉండగా, ప్రణాళిక కంటే ముందే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మే 19న షెడ్యూల్ కంటే ముందే ఆన్‌పాసివ్, ఈక్విటీ మరియు మష్రెక్ మెట్రో స్టేషన్‌లను పునర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







