వ్యవసాయ క్షేత్రంలో భారీ అగ్ని ప్రమాదం..!
- May 25, 2024మస్కట్ : మస్కట్ గవర్నరేట్‌లోని ఉత్తర మాబిలా ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందం సకాలంలో మంటలను అదుపు చేశారు. ప్రాణ ఆస్తి నష్టంకు సంబంధించిన అంచనాల రూపొందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!