చరిత్ర సృష్టించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
- May 26, 2024
న్యూ ఢిల్లీ: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో గోల్ట్ మెడల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. ఉజ్బెకిస్థాన్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ బంగారు పతకం సాధించింది.
మొత్తం 8 మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరగా.. అసాధారణ ప్రదర్శనతో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. చివరిసారిగా 2015లో ఇదే టోర్నీలో కాంస్య పతకాన్ని అందుకున్న దీపా కర్మాకర్.. తాజా ఎడిషన్‌లో అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







