వెదర్ అలెర్ట్.. 48ºCకి ఉష్ణోగ్రతలు..!
- May 27, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రకారం.. యూఏఈ అంతటా ఉష్ణోగ్రతలు 48ºC వరకు చేరుకునే అవకాశం ఉంది. కొన్ని తీర మరియు అంతర్గత ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. తీరప్రాంతం మరియు అంతర్గత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని, అల్ ఐన్లో తేమ 80 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. అబుదాబి మరియు దుబాయ్‌లలో ఉష్ణోగ్రత వరుసగా 41ºC మరియు 42ºC వరకు చేరుకుంటాయి. ఇదిలా ఉండగా, రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







