ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం..
- May 27, 2024
కరోనా భూతం వదలనంటే వదలనంటోంది. భారత్ సహా అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకోసారి కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాయి. సార్స్ కోవ్ 2 ఫ్లిర్ట్ వేరియంట్లుగా పిలుస్తున్న కరోనా కేసులు ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందిన డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఈ వేరియంట్ వైరస్ స్పైక్ ప్రొటీన్ లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉంటాయి. ఒమిక్రాన్, జేఎన్1 సబ్ వేరియంట్ల గ్రూప్ గా ఫ్లిర్ట్ వేరియంట్లను భావిస్తున్నారు.
వ్యాధి తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే టీకాలు వేయించుకున్న వారిలో వేరియంట్ల ప్రభావం ఎంత ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు ఫ్లిర్ట్ వేరియంట్లపై పోరాడగలవా? లేక కొత్త టీకాలు తీసుకోవాల్సి ఉంటుందా? అన్నదానిపై చర్చ సాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







