సోహర్ (ఒమాన్) లో కొత్త ఔట్లెట్ ను ప్రారంభించిన లు-లు
- July 02, 2015
ఒమాన్ రెటైల్ వ్యాపారరంగంలో తన ముద్ర వేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం లు-లు హైపర్ మార్కెట్ వారు సోహర్ లో నిన్న ఒక కొత్త ఔట్లెట్ ను ఒమాన్ పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ - అహ్మద్ బిన్ హస్సాం అల్ థీబ్ గారిచే, మ్యానేజింగ్ డైరెక్టర్ యూసుఫాలీ ఎమ్. ఏ. మరియు ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో ప్రారంభించారు. లు-లు వారి సూపర్ మార్కెట్ చైన్ లో 117వదైన, నగరంలోని ప్రధాన కూడలిలో నెలకొని ఉన్న ఈ బ్రహ్మాండమైన షాపింగ్ మాల్, సుమారు 2,00,00 చ. అ. లలో విస్తరించియున్న 3 లెవెల్స్ లో ఉందని, వినియోగదారులకు సంపూర్ణ షాపింగ్ అనుభూతినివ్వడమే కాకుండా, 250 మంది స్థానికులకు సేనియర్ మరియు మిడ్- లెవెల్ లో ఉపాధి కల్పించినందుకు సంతోషిస్తున్నామని శ్రీ యూసుఫాలి చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







