శినాయి (ఈజిప్టు)లో టెర్రరిస్తు దాడి: తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- July 02, 2015
నేడు శినాయిలో 17 మంది సైనికులను, అధికారులను బలిగొన్న టెర్రరిస్టు దాడిని, కౌన్సిల్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇబ్రహీం అల్-ముల్లా తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగం కలిగించేటి ఏ రూపంలోని తీవ్రవాదాన్నైనా తిరస్కరించవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈజిప్టు ప్రజల మరియు నాయకత్వం యొక్క స్థిరచిత్తాన్ని తీవ్రవాద మరియు ప్రతికూల శక్తులు కదిలించలేవని ఆయన స్పష్టం చేస్తూ, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఈజిప్టుకు సహాయమాందిచవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అటర్నీ జనరల్ హిషాయమ్ బరకత్ మృతికి చింతిస్త్తూ, వారి కుటుంబాలకు ధైర్య స్థైర్యాలు కలిగించవలసిందిగా భగవంతుని ప్రార్ధిoచారు, బాధిత కుటుంబాలకు, ప్రజలకు, ఈజిప్టు ప్రభుత్వానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







