ప్రవాస భారతీయులకు వోటింగ్ కు మార్గం సుగమం
- July 02, 2015
భారతీయ ఎంబసీ వారు, యు. ఏ. ఈ. లోనున్న ప్రవాస భారతీయులకు దేశాంతర వోటింగు సదుపాయం కలిగించే మార్గంలో మొదటి అడుగుగా వారి వివరాలను రిజిస్టెర్ చేసుకోడానికి ఒక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై బుధవారం పత్రికలవారితో మాట్లాడుతూ, వారి వెబ్-పార్టల్స్ www. uaeindians.org www.indembassyuae.org ద్వారా రిజిస్టర్ చేసుకోవలసినదిగా ఇక్కడి ప్రవాస భారతీయులను అభ్యర్ధించారు. తద్వారా, భారత ఎలక్షన్ కమిషన్లో రిజిస్ట్రెషన్ సులభమౌతుందని కూడా ఇండియన్ ఎంబసీ అధికారులు నీతా భూషణ్, మొహమ్మద్ షహీద్ అలం మరియు సుమన్ చావ్లా వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







