అనుచిత డ్రైవింగ్.. కారు డ్రైవర్ అరెస్ట్
- June 04, 2024
కువైట్: కారు డ్రైవర్ అనుచిత డ్రైవింగ్ చేసి మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు అధికారులు గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ కారు రోడ్డుపై వేగంగా కదులుతూ మరో కారును ఢీకొట్టి వేగంగా వెళుతున్న వీడియో సోమవారం వైరల్ అయింది. క్లిప్ వైరల్ అయిన వెంటనే, సంబంధిత అధికారులు వాహన డ్రైవర్ను గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి రిఫర్ చేశారని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







