హజ్ సీజన్‌ పై కింగ్ సల్మాన్ సమీక్ష

- June 05, 2024 , by Maagulf
హజ్ సీజన్‌ పై కింగ్ సల్మాన్ సమీక్ష

జెడ్డా: యాత్రికులు తమ హజ్ ఆచారాలను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధికారును ఆదేశించారు. ఆయన అధ్యక్షత క్యాబినెట్ వర్చువల్ సెషన్‌ జరిగింది. ఈ సంవత్సరం హజ్ సీజన్‌కు సన్నాహాలపై సమీక్షించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మరియు అరబ్ లీగ్ యొక్క ఇటీవలి సమావేశాలలో పురోగతిపై కౌన్సిల్ సమీక్షించింది.  37వ ఒపెక్ మరియు నాన్ ఒపెక్ మంత్రివర్గ సమావేశం ఫలితాలను కేబినెట్ ప్రశంసించింది.  ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలో ఇటీవలి పరిణామాలపై సమీక్షించారు. దేశీయంగా చమురుయేతర కార్యకలాపాలలో కొనసాగుతున్న బలమైన వృద్ధిని ప్రశసించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com