కువైట్‌లో రోడ్ల పేర్లు మార్పు.. కేబినెట్ ఆదేశాలు
- June 05, 2024
కువైట్ : కువైట్ క్యాబినెట్ కువైట్‌లోని రోడ్ల పేర్లకు నంబర్లను పెట్టాలని, దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కువైట్ క్యాబినెట్ ఆదేశించింది. దేశాధినేతల పేరు లేదా ఇతర దేశాలు మరియు నగరాల పేర్లతో ఉన్న రోడ్లు మినహా మిగిలిన వారికి పరిశీలించాలని సూచించింది. రోడ్లు, రౌండ్అబౌట్లు మొదలైన వాటికి సుల్తానులు, రాజులు, పాలకులు, రాకుమారులు మరియు దేశాధినేతల పేర్లను మాత్రమే పరిమితం చేయనున్నారు. రోడ్లు, వీధులకు దేశాలు, రాజధానుల పేర్లను సంబంధిత విధానాలు, నిబంధనలకు అనుగుణంగా పరస్పరం మార్పు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







