యూఏఈలో హోల్‌సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్‌ఫారమ్
- June 06, 2024
యూఏఈ: హోల్‌సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్‌ఫారమ్ యూఏఈ సెంట్రల్ బ్యాంక్ mBridge ప్రాజెక్ట్ లో భాగంగా (MVP) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. హోల్‌సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల మరియు సెటిల్‌మెంట్ కోసం మల్టీ-సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉమ్మడి ప్లాట్‌ఫారమ్ గా ఇది సేవలు అందిస్తుంది. ఇది MVP దశకు చేరుకున్న మొదటి మల్టీ-CBDC ప్లాట్‌ఫారమ్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఇన్నోవేషన్ హబ్ హాంగ్ కాంగ్ సెంటర్, హాంగ్ కాంగ్ మానిటరీ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ మరియు డిజిటల్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాతో సహా పలు బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.జనవరి 2024లో, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాని, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఛైర్మన్ మరియు బోర్డు ఛైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా mBridge టు చైనా ద్వారా 50 మిలియన్ల విలువైన 'డిజిటల్ దిర్హామ్' మొదటి క్రాస్-బోర్డర్ చెల్లింపు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







