స్మగ్లింగ్ కు చెక్..హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెక్నాలజీ
- June 06, 2024
దోహా: స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు.. తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కస్టమ్స్ అధికారులకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనితో ఖతార్ తన సరిహద్దులను బలోపేతం చేయనుందని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఆధ్వర్యంలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ డైరెక్టర్ అజబ్ మన్సూర్ అల్ఖహ్తానీ తెలిపారు. విమానాశ్రయ భద్రతను నిర్వహించడం, అనుమానాస్పద స్మగ్లింగ్‌ను నిరోధించడంలో అధునాతన సాంకేతికత, కస్టమ్స్ అధికారుల నిరంతర నిఘా ద్వారా కీలక పాత్ర పోషిస్తుందని హైలైట్ చేశారు. అనుమానాస్పద పదార్థాలను గుర్తించే పరికరాలు మరియు ట్రాకింగ్ సిస్టమ్‌లకు సంబంధించి అధునాతన విమానాశ్రయాలలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి అని అల్ఖహ్తానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







