3వ రింగ్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత

- June 06, 2024 , by Maagulf
3వ రింగ్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత

కువైట్: అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ నుండి దయా ప్రాంతానికి సమీపంలోని అల్ ఇస్తిక్‌లాల్ వీధికి వచ్చే మూడవ రింగ్ రోడ్డును 24 గంటలపాటు తాత్కాలికంగా  మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రకటించింది.  జూన్ 7వ తేదీ తెల్లవారుజామున నుంచి జూన్ 8 తెల్లవారుజామున వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com