ఒమన్‌లో జూన్ 17న ఈద్ అల్ అదా
- June 07, 2024
మస్కట్: ఒమన్‌లో ధుల్ హిజ్జా ప్రారంభాన్ని సూచించే నెలవంక జూన్ 6న( గురువారం) కనిపించలేదని అధికార యంత్రాంగం వెల్లడించింది. దీంతో జూన్ 8( శనివారం) దుల్ హిజ్జా మొదటి రోజు అవుతుందని తెలిపింది. ఈ లెక్కన జూన్ 17(సోమవారం) ఒమన్‌లో ఈద్ అల్ అదా మొదటి రోజుగా పాటించాలని ప్రకటించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్







