దుబాయ్‌లో ఫ్యామిలీలకు 8 పబ్లిక్ బీచ్‌లు రిజర్వ్
- June 09, 2024
దుబాయ్: దుబాయ్‌లోని ఎనిమిది పబ్లిక్ బీచ్‌లు ఈద్ అల్ అదా సెలవుల సమయంలో కుటుంబాల కోసం రిజర్వ్ చేశారు. ఖోర్ అల్-మమ్జార్ బీచ్, కార్నిష్ అల్-మమ్జార్, జుమేరా 1, జుమేరా 2, జుమేరా 3, ఉమ్ సుఖీమ్ 1, ఉమ్ సుఖీమ్ 2 మరియు జెబెల్ అలీ బీచ్ బీచ్‌లలో కుటుంబాలకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని దుబాయ్ మునిసిపాలిటీ (DM) ప్రకటించింది. భద్రత కోసం 140 మంది సభ్యుల రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈద్ అల్ అదా సెలవు సమయంలో బీచ్‌లలో అన్ని కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుందని DMలోని పబ్లిక్ బీచ్‌లు, నీటి కాలువల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం మొహమ్మద్ జుమా వెల్లడించారు.
తాజా వార్తలు
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ







