కువైట్‌లో గల్ఫ్ టీ20ఐ క్రికెట్ ఛాంపియన్షిప్
- June 09, 2024
కువైట్: కువైట్ లో గల్ఫ్ T20I క్రికెట్ ఛాంపియన్షిప్ డిసెంబర్ 3 నుండి 13 వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు సులైబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతాయి. ప్రపంచ కప్‌లో ఒమన్‌తో పాటు యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా పాల్గొంటాయి. ఈ జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్లో తలపడతాయి. ఇక్కడ T20I ర్యాంకింగ్స్ మాత్రమే కాకుండా “గల్ఫ్ ఛాంపియన్” టైటిల్ కూడా విజేతలకు దక్కుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







