అబుదాబిలో రెస్టారెంట్ మూసివేత
- June 14, 2024
యూఏఈ: అబుదాబిలో అపరిశుభ్రత కరణగా ఒక రెస్టారెంట్ మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) ప్రకారం, మఫ్రాక్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న ఖుషబ్ దర్బార్ రెస్టారెంట్ అనేకసార్లు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. పరిశుభ్రత సమస్యలను పరిష్కరించే వరకు మూసివేత ఆర్డర్ అమలులో ఉంటుందని అడాఫ్సా చెప్పారు. ఫుడ్ అవుట్‌లెట్‌లలో ఎదుర్కొనే ఏదైనా సమస్యను టోల్-ఫ్రీ హాట్‌లైన్ 80055 ద్వారా తేలపాలని కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..