మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- June 15, 2024
కువైట్: కువైట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అయితే అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం మహ్బౌలాలోని భవనం బేస్మెంట్ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా జూన్ 12న మంగాఫ్‌లోని కార్మిక వసతి గృహంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









