కెనడియన్ పీఎం ట్రూడోతో క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు
- June 19, 2024
జెడ్డా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా వారు అనేక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలు, వాటి ఇటీవలి పరిణామాల గురించి చర్చించారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలను కూడా సమీక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







