ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష

- June 19, 2024 , by Maagulf
ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష

మస్కట్: ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీకు ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి నిర్ణయంపై ఇద్దరు మంత్రులు చర్చించారు.  ఇండియా విదేశాంగ మంత్రిగా తిరిగి నియమితులైన సందర్భంగా విదేశాంగ మంత్రి తన భారత సహచరుడు జైశంకర్‌ ను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com