వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు భారీగా..
- June 12, 2016
భద్రాచలం పుణ్యక్షేత్రం ఆదివారం భక్తుల రామనామ స్మరణతో మారుమ్రోగింది. వారాంతపు సెలవులతో పాటు వేసవి సెలవులు ముగియనుండటంతో రామయ్య దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. నిత్యకల్యాణంతో పాటు ఆలయపండితులు సీతారాముల మూలవరులకు స్వర్ణపుష్పార్చన, ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







