9 మంది సజీవదహనం : దక్షిణాఫ్రికా

- June 12, 2016 , by Maagulf
9 మంది సజీవదహనం :  దక్షిణాఫ్రికా

దక్షిణ ఆఫ్రికాలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేప్‌టౌన్‌ నగరం మిషెల్స్‌ ప్లీన్‌ టౌన్‌షిప్‌లోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9మంది సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com