వైభవంగా విఆర్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఫంక్షన్
- June 12, 2016
షార్ట్ ఫిల్మ్స్ లో యంగ్ టాలెంట్ ని ఉత్సాహ పరచటానికి వి .ఆర్ .ఫిల్మ్స్ నిర్వహించిన నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ అవార్డ్స్ ఫంక్షన్ జె .ఆర్ .సి .లో అట్టహాసంగా జరిగింది .మార్చ్ 13న స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టర్ కాంటెస్ట్ ప్రారంభించారు . ఈ కాంటెస్ట్ కు విశేష స్పందన లభిoచింది మొత్తం 294 షార్ట్ ఫిల్మ్స్ రిజిస్టర్ అవ్వగా 193 షార్ట్ ఫిల్మ్స్ సబ్మిట్ చేసారు .ఇందులోంచి జుద్గెస్ 49 షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ లిస్టు చేసి 1st ,2nd , 3వ ప్రిజెస్ కాకుండా వివిధ కేటగరీ లో నెగ్గిన వారికీ బహుమతులు అందచేసారు .1st ప్రైజ్ (1,11,111) ఓ నిమిషం టీం గెలుచుకుంది .2nd ప్రైజ్ (22,222) మౌనం గెలుపొందింది .3వ ది(11,111) chaukyath గెలిచింది .అంటే కాకుండా వి .ఆర్ ఫిల్మ్స్ టాలెంట్ హంట్ లో ప్రతిభ చూపించిన యువతీ యువకులకు వారి సంస్థలో అవకాసం ఇప్పించింది . ఈ సంవత్సరం ఇంకో కాంటెస్ట్ జరపాలని నిర్ణయించారు .ఈ కాంటెస్ట్ లో ఆసక్తి ఉన్న వారు www.vrfilms.co.in కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి.



తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







