రెండు ట్రక్కులు డీ కొట్టుకొవడంతో ముగ్గురు ఆసియన్ల మృతి

- June 12, 2016 , by Maagulf
రెండు  ట్రక్కులు డీ  కొట్టుకొవడంతో ముగ్గురు ఆసియన్ల మృతి

తాత్కాలిక ట్రక్  మార్గంలో ( TTR ) గురువారం మంఎసైఈద్   మరియు లుసైల్ మధ్య దక్షిణ వైపున రెండు ట్రక్కులు డీ కొన్న ప్రమాదంలో ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు  మరణించారు మరియు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు .బాధితుల జాతీయతలు తెలియరాలేదు. 
ఈ  ట్రక్కులను నడిపే వాటిలో  ఒక డ్రైవర్ వాహనంపై  నియంత్రణ కోల్పోయిన నేపధ్యంలో  రహదారి నిలిపి ఉన్న మరో ఇతర వాహనం డీ కొట్టింది. తాకిడి ప్రభావం కారణంగా, ట్రక్కులో ఉన్నకుటుంబసభ్యులను మరణించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com