ఒమన్‌లో ప్లేట్‌లెట్ల డొనేషన్ కోసం పిలుపు

- June 20, 2024 , by Maagulf
ఒమన్‌లో ప్లేట్‌లెట్ల డొనేషన్ కోసం పిలుపు

మస్కట్: నిరంతరాయంగా అధిక డిమాండ్ మరియు రక్తమార్పిడి కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రోగులు ప్లేట్‌లెట్లను వీలైనంత త్వరగా డొనేట్ చేయాలని బ్లడ్ బ్యాంక్ సేవల విభాగం ప్రజలను కోరింది.

 సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ బౌషర్‌లో ప్లేట్‌లెట్స్ డొనేషన్ గంటలు:

శనివారం నుండి గురువారం వరకు: 8:00 am-6:00 pm శుక్రవారం: 8:00 am-1:00 pm.

ప్రాణాలను కాపాడే మార్పు కోసం ఈరోజే ప్లేట్‌లెట్లను డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com