తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- March 13, 2026
శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.గాలిలో తేమ 46% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 35°C నుండి 37°C మధ్య నమోదు కానున్నాయి.గాలిలో తేమ 19% మాత్రమే కాగా, రెండు రాష్ట్రాల్లో UV ఇండెక్స్ 9 గా నమోదు కానుందని వివరించింది. ఇది ప్రమాదకర స్థాయి అని వైద్యులు అంటున్నారు. దాహం వేయకపోయినా నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







