ఒమన్‌లో ప్లేట్లెట్ల డొనేషన్ కోసం పిలుపు
- June 20, 2024
మస్కట్: నిరంతరాయంగా అధిక డిమాండ్ మరియు రక్తమార్పిడి కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రోగులు ప్లేట్లెట్లను వీలైనంత త్వరగా డొనేట్ చేయాలని బ్లడ్ బ్యాంక్ సేవల విభాగం ప్రజలను కోరింది.
సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ బౌషర్‌లో ప్లేట్లెట్స్ డొనేషన్ గంటలు:
శనివారం నుండి గురువారం వరకు: 8:00 am-6:00 pm శుక్రవారం: 8:00 am-1:00 pm.
ప్రాణాలను కాపాడే మార్పు కోసం ఈరోజే ప్లేట్లెట్లను డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని కోరింది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







