ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను సైనా
- June 12, 2016
ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను సైనా నెహ్వాల్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో చైనా క్రీడాకారిణి, ప్రపంచ నెం.12 షట్లర్ సున్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా గెలుపొందింది. ఈ విజయంతో ప్రస్తుత సీజన్లో సైనా తొలి టైటిల్ కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







