'సాహసం శ్వాసగా..' ఆడియో ఈనెల 17న
- June 12, 2016
'ఏమాయ చేసావే' చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మేనన్ కలిసి చేస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్ర ఆడియో వేడుకను ఈనెల 17న నిర్వహించనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. చైతూ సరసన మంజిమ మోహన్ కథానాయికగా నటిస్తోంది. సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రేమ, యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎం.రవీందర్రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. .
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







