NEET పీజీ పరీక్ష వాయిదా..

- June 23, 2024 , by Maagulf
NEET పీజీ పరీక్ష వాయిదా..

న్యూ ఢిల్లీ: నీట్-పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.ఈ పరీక్ష ఆదివారం (జూన్ 23) జరగాల్సి ఉండగా, శనివారం (జూన్ 22) రాత్రి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్ష జరగబోయే కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com