తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
- June 24, 2024
హైదరాబాద్: తెలంగాణలో భారీగా సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బదలీ అయ్యారు. ఆయన స్థానంలో కాట ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులయ్యారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు
హెచ్ఎండీఏ కమిషనర్ : సర్ఫరాజ్ అహ్మద్
జలమండలి ఎండీ: అశోక్ రెడ్డి
ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ: రొనాల్డ్ రాస్
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్: అనురాగ్ జయంతి
కూకట్ పల్లి జోనల్ కమిషనర్: అపూర్వ్ చౌహాన్
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్: హేమంత్ కేశవ్
జీఏడీ సెక్రటరీ: సుదర్శన్ రెడ్డి
మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ: గౌతమి
జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్: ఏవీ రంగనాథ్
కమర్షిల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ: సయిద్ అలీ ముర్తజా రిజ్వీ
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్: నరసింహారెడ్డి
టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ: వాణీప్రసాద్
కార్మి, ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: సంజయ్ కుమార్
పశుసంరక్షణ, డెయిరీ ప్రిన్సిపల్ సెక్రటరీ: సవ్యసాచి ఘోష్
పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: శైలజా రామయ్యర్
పర్యావరణం, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: అహ్మద్ నదీం
ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: సందీప్ కుమార్ సుల్తానీయ
రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ: జ్యోతి బుద్ధప్రకాశ్
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ: సోని బాలాదేవి
ట్రాన్స్పోర్ట్ కమిషనర్: ఇలంబరితి కె
కాలేజీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్: ఎ. శ్రీదేవసేన
సెర్ఫ్ సీఈవో: డి. దివ్య
రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ: హరిచందన దాసరి
టూరిజం శాఖ ఎండీ: న్యాయలకొండ ప్రకాశ్ రెడ్డి
సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ: అలగు వర్షిణి
హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ: వీపీ గౌతమ్
కార్మిక శాఖ ఉపాధి, శిక్షణ డైరెక్టర్: కృష్ణ ఆదిత్య ఎస్
ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ: భవేశ్ మిశ్రా
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









