కువైట్ లో 90 డెలివరీ బైక్‌లు సీజ్
- June 24, 2024
కువైట్: డెలివరీ బైక్‌లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినందుకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 90 మోటార్‌సైకిళ్లను సీజ్ చేసింది. చట్టపరమైన విధానాల ప్రకారం.. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంతో మోటార్‌సైకిళ్లను జప్తు చేశారు. దేశంలో విపరీతమైన వేడి కారణంగా కువైట్ గతంలో ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై డెలివరీ బైక్‌లపై నిషేధం విధించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







