హఫీత్ రౌండ్అబౌట్ నిర్వహణ పనులు..వాహనదారులకు అలెర్ట్
- June 29, 2024
మస్కట్: హఫీత్ రౌండ్అబౌట్ వద్ద మెయింటెనెన్స్ పనుల కారణంగా హఫీత్ క్రాసింగ్ పోర్ట్ గుండా వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) పిలుపునిచ్చింది. "బురైమి గవర్నరేట్‌లోని రోడ్స్ డిపార్ట్మెంట్ హఫీత్ రౌండ్అబౌట్ వద్ద కొన్ని నిర్వహణ పనుల చేపట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఇబ్రి విలాయత్ మరియు హఫీత్ నుండి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి." అని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు







