పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం
- July 02, 2024
కువైట్: పిల్లలపై వేధింపులకు సంబంధించిన సంఘటనపై సాంఘిక వ్యవహారాలు, కుటుంబం, బాల్యం మరియు యువజన మంత్రి డాక్టర్. అమ్తాల్ అల్-హువైలా తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పదేళ్లలోపు ఉన్న పిల్లవాడిని తాళ్లతో కట్టి, అతని శరీరంతో వాహనాన్ని లాగడానికి బలవంతం చేయడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. పిల్లలను రక్షించడం, హింస నుండి పిల్లలను రక్షించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ వ్యవహారాల సుప్రీం కౌన్సిల్‌ని డా. అల్-హువైలా ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







