దుబాయి, అల్ వస్ల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు
- July 03, 2015
అత్యంత రద్దీ రోడ్లకు మారుపేరైన దుబాయిలో ప్రయాణీకులు, పాఠశాలలకు సెలవులవ్వడం కారణంగా తగ్గిన ట్రాఫిక్ గురించి కాస్త హాయిగా ఊపిరి పీల్చుకొనేలోగానే, అల్ వస్ల్ రోడ్డు మళ్లింపు వలన అతి మెల్లగా కదులుతున్న ట్రాఫిక్, తల పట్టుకొనేలా చేస్తోంది! ఇందుకు కారణం ఇది అని స్పష్టంగా తెలియరానప్పటికీ, దుబాయి కెనాల్ పనులు జరిగుతూండడం వలన అల్ హాదికా రోడ్డు గుండా అల్-వస్ల్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు జరిగినట్టు అభిప్రాయం వ్యక్తమౌతోంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







