ప్రయాణీకులకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రత్యేక ఇఫ్తార్ ఏర్పాట్లు
- July 03, 2015
పవిత్ర రమదాన్ మాస పర్యంతం ప్రయాణీకులకు ఆరోగ్యదాయకమైన స్థానిక ఆహార పదార్ధాలు కలిగిన ప్రత్యేక భోజన ఏర్పాట్లను బహూకరించే సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నట్టు ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది. దోహా మరియు గల్ఫ్, మధ్య ప్రాచ్యం మరియు లెవాంట్ ప్రాతాల మధ్య నడుపబడే విమానాలలోని ప్రీమియo మరియు ఎకానమీ రెoడు తరగతులలోనూ సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా నీరు, లాబాన్, ఖర్జూరాలు మరియు సుప్రసిద్ధ అరేబియన్ మిఠయిలతో పాటు హమ్ముస్. కృడైట్స్, శాఖాహార స్యాండ్విచ్, ఎయిర్ వేస్ వారి ప్రత్యేకమైన మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ లతో కూడిన ఇఫ్తార్ బాక్స్ లను అందజేస్తున్నది. రమదాన్ పాటించని ప్రయాణీకులు, ఎప్పటిలాగే తమ 5-స్టార్ ఆతిధ్యాన్ని ఆనందించవచ్చునని వీరు మనవిచేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









