మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- July 07, 2024
మస్కట్: బర్కాలోని విలాయత్‌లోని మార్కెట్లో సామూహిక ఫైట్ కు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలయింది. దీంతో సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ రంగంలోకి దిగి ఇందులో పాల్గొన్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







