అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం.. ఇద్దరు ప్రవాసులు మృతి

- July 07, 2024 , by Maagulf
అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం.. ఇద్దరు ప్రవాసులు మృతి

కువైట్: ఫర్వానియాలోని అపార్ట్‌మెంట్ లో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో సిరియా కుటుంబానికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు మరణించారు. అధికారిక నివేదిక ప్రకారం..ఫర్వానియాలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక మహిళతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడక ఆసుపత్రిలో చేరారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com