అపార్ట్మెంట్ అగ్నిప్రమాదం.. ఇద్దరు ప్రవాసులు మృతి
- July 07, 2024
కువైట్: ఫర్వానియాలోని అపార్ట్మెంట్ లో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో సిరియా కుటుంబానికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు మరణించారు. అధికారిక నివేదిక ప్రకారం..ఫర్వానియాలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక మహిళతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడక ఆసుపత్రిలో చేరారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







