రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష
- July 08, 2024
రియాద్: రాగి, ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విదేశీయులతో కూడిన ముఠాపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను పూర్తి చేసింది. నిందితుల ముఠా సభ్యులు ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీకి పాల్పడ్డారు.వాటిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో వారు అద్దె ప్రదేశంలో దాచిపెట్టారు. నిందితులను అరెస్టు చేసి తగిన కోర్టుకు తరలించారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించారు. వారి చర్యల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారు రాజ్యం నుండి బహిష్కరించాలని తీర్పులో ఆదేశించారు..
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







