తగ్గిన ట్రక్ అద్దెలు.. శ్రీరామ్ మొబిలిటీ రిపోర్ట్
- July 09, 2024
హైదరాబాద్: ప్రస్తుత ఏడాది జూన్లో దేశంలోని పలు కీలక రూట్లలో ట్రక్కు అద్దెలు తగ్గాయని, మరికొన్ని చోట్ల యథాతథంగా నమోదయ్యాయని శ్రీరామ్ మొబిలిటీ బులిటెన్లో పేర్కొంది.
ముంబయి-కోల్కత్తా, బెంగళూరు- ముంబయి రూట్లలో ట్రక్కు అద్దెలు వరుసగా 2.6 శాతం, 1.6 శాతం చొప్పున తగ్గాయని తెలిపింది. మరోవైపు వాడేసిన వాణిజ్య ట్రక్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుందని తెలిపింది. ఏడాదికేడాదితో పోల్చితే 31-36 టన్నుల విభాగంలో 43 శాతం, 1.5-2 టన్నుల విభాగంలో 38 శాతం పెరుగుదల నమోదయ్యిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







