కువైట్‌లో అషూరా నైట్స్ ప్రారంభం.. 5వేల మందితో భద్రత
- July 10, 2024
కువైట్: దేశవ్యాప్తంగా హుస్సేనియాలలో అషురా నైట్స్ ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 110 మంది హుస్సేనియాలకు భద్రత కల్పించడానికి మహిళా పోలీసు అధికారులతో సహా 5000 మంది భద్రతా అధికారులను మోహరించారు. ఈ భద్రతా బృందాలు హుస్సేనియాల యజమానులతో కలిసి సైట్‌లను రక్షించడం, ట్రాఫిక్‌ని క్రమబద్ధికరించనున్నారు. హుస్సేనియాలకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చేస్తున్న ఈ ప్రయత్నాలను మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్, మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ పర్యవేక్షిస్తున్నారు. హుస్సేనియాస్‌లోని అగ్ని ప్రమాదాల నివాణకు నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







